- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడి దగ్గర మతాలేంటి..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేవుడి దగ్గర మతాలేంటి అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో దర్శనాలకు డిక్లరేషన్ అవసరం లేదని అన్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు మరో 25 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారని.. డిక్లరేషన్ లేకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారని రోజా వ్యాఖ్యానించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేవుడి దగ్గర మతాలేంటి అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో దర్శనాలకు డిక్లరేషన్ అవసరం లేదని అన్నారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు మరో 25 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉంటారని.. డిక్లరేషన్ లేకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారని రోజా వ్యాఖ్యానించారు.
Next Story






