- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఓ విషయం చెప్పింది
by Chintha Aamani |
<p>దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం మండల రైతుల జీవనోపాధి అయిన సదర్మాట్ ఆయకట్టు నీటిని మంగళవారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు రైతులు కాలువ ద్వారా వచ్చే సాగునీటిని చెరువులు, కుంటలు నింపుకోవాలని ఆమె సూచించింది. వ్యవసాయ అధికారుల సలహా మేరకు పంటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, గాజుల గంగన్న, గజేందర్, రామ్ నాయక్, సి.హెచ్. వెంకట్రావు, జంగిలి శంకర్ […]</p>

X
దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం మండల రైతుల జీవనోపాధి అయిన సదర్మాట్ ఆయకట్టు నీటిని మంగళవారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు రైతులు కాలువ ద్వారా వచ్చే సాగునీటిని చెరువులు, కుంటలు నింపుకోవాలని ఆమె సూచించింది. వ్యవసాయ అధికారుల సలహా మేరకు పంటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, గాజుల గంగన్న, గజేందర్, రామ్ నాయక్, సి.హెచ్. వెంకట్రావు, జంగిలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






