- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ సంగతేంటో క్లైమాక్స్‌లో చూపిస్తాం..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లడుతూ.. పసలేని మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టేలా బాపూరావు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంగతేంటో.. టీఆర్ఎస్ సంగతేంటో క్లైమాక్స్‌లో చూపిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే అభివృద్ధి పనులకు ప్రజలు జేజేలు కొడుతున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లడుతూ.. పసలేని మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టేలా బాపూరావు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంగతేంటో.. టీఆర్ఎస్ సంగతేంటో క్లైమాక్స్‌లో చూపిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే అభివృద్ధి పనులకు ప్రజలు జేజేలు కొడుతున్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు.
Next Story






