ఆపద్భాందవునిలా ఆదుకుంటోంది…

by Shyam |

<p>దిశ, దేవరకొండ: ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్భాందవునిలా అదుకుంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ&#8230; పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు కార్యక్రమాలు చేస్తోందని, సీఎం సహాయ నిధి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు [&hellip;]</p>

ఆపద్భాందవునిలా ఆదుకుంటోంది…
X

దిశ, దేవరకొండ: ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్భాందవునిలా అదుకుంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…

పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు కార్యక్రమాలు చేస్తోందని, సీఎం సహాయ నిధి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ పథకం ఆసరాగా నిలుస్తోందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగపర్చుకోవాలి అని సూచించారు.

Next Story