- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గోదావరి జలాలతో సస్యశ్యామలం’
by Shyam |
<p>దిశ, మెదక్: గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్ జలాల విడుదలతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం, కల్లెపల్లి గ్రామాల చెరువులు నిండాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చెరువులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గోదావరి జలాలతో తెలంగాణలో ఇక సిరులు పండుతాయన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణాంలో ఇది ఒక భాగమన్నారు.</p>

X
దిశ, మెదక్: గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్ జలాల విడుదలతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం, కల్లెపల్లి గ్రామాల చెరువులు నిండాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చెరువులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గోదావరి జలాలతో తెలంగాణలో ఇక సిరులు పండుతాయన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణాంలో ఇది ఒక భాగమన్నారు.
Next Story






