- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీ అప్పులపై కేటీఆర్ నోరు విప్పాలి : రాజాసింగ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్లే జీహెచ్ఎంసీకి ఈ గతి పట్టిందని రాజాసింగ్ మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ వద్ద డబ్బులు కూడా లేవని, అందువల్లే చిన్న చిన్న పనులు కూడా కాంట్రాక్టర్లు చేయడం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఈ పరిస్థితిలోకి ఎందుకు వచ్చిందో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్లే జీహెచ్ఎంసీకి ఈ గతి పట్టిందని రాజాసింగ్ మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ వద్ద డబ్బులు కూడా లేవని, అందువల్లే చిన్న చిన్న పనులు కూడా కాంట్రాక్టర్లు చేయడం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఈ పరిస్థితిలోకి ఎందుకు వచ్చిందో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Next Story






