- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డప్పు కొట్టి దరువేసిన ఎమ్మెల్యే
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మంగళవారం రాత్రి నియోజకవర్గ కేంద్రంలో డప్పు కొట్టి దరువు వేశారు. కంఠమహేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా బోనాలు ఊరేగింపులో పాల్గొని, మహిళలను పలకరించి వారితో కొద్ది దూరం ముందుకు సాగారు. అనంతరం స్థానికుల కోరిక మేరకు డప్పు కొట్టి దరు వేశారు. దీంతో బోనాలు ఎత్తుకొని వెళ్తున్న మహిళల తో పాటు గీత కార్మికులు స్థానికులు ఎమ్మెల్యే డప్పు కొట్టడం ఆసక్తిగా తిలకించారు.</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మంగళవారం రాత్రి నియోజకవర్గ కేంద్రంలో డప్పు కొట్టి దరువు వేశారు. కంఠమహేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా బోనాలు ఊరేగింపులో పాల్గొని, మహిళలను పలకరించి వారితో కొద్ది దూరం ముందుకు సాగారు. అనంతరం స్థానికుల కోరిక మేరకు డప్పు కొట్టి దరు వేశారు. దీంతో బోనాలు ఎత్తుకొని వెళ్తున్న మహిళల తో పాటు గీత కార్మికులు స్థానికులు ఎమ్మెల్యే డప్పు కొట్టడం ఆసక్తిగా తిలకించారు.
Next Story






