- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కేసీఆర్ ఎయిర్‌పోర్టు తీసుకొస్తామనడం సిగ్గుచేటు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాకి ఎయిర్‌పోర్టును తొందరలోనే తీసుకొస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. త్వరలో పలు జిల్లాల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంగా కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. గత నాలుగేండ్ల కింద ప్రకటించిన వరంగల్ ఎయిర్‌పోర్టుకే దిక్కులేదని.. కొత్తగా సిద్ధిపేటలో ఎలా కడుతారని ఆయన నిలదీశారు. ఏదో ఇంట్లో పేరంటం అన్నట్టు సిద్దిపేటకు వచ్చిన కేసీఆర్.. అల్లుడి కోసం మెడికల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాకి ఎయిర్‌పోర్టును తొందరలోనే తీసుకొస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. త్వరలో పలు జిల్లాల్లో ఎన్నికలు వస్తున్న సందర్భంగా కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. గత నాలుగేండ్ల కింద ప్రకటించిన వరంగల్ ఎయిర్‌పోర్టుకే దిక్కులేదని.. కొత్తగా సిద్ధిపేటలో ఎలా కడుతారని ఆయన నిలదీశారు. ఏదో ఇంట్లో పేరంటం అన్నట్టు సిద్దిపేటకు వచ్చిన కేసీఆర్.. అల్లుడి కోసం మెడికల్ కాలేజీ, మనవడు కోసం గజ్వేల్ డెవలప్‌మెంట్ చేస్తున్నారని ఆరోపించారు
Next Story






