- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేర చరిత్ర గల వ్యక్తి నందం : రాచమల్లు
<p>దిశ,వెబ్‌డెస్క్: నందం సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. నందం సుబ్బయ్య 14 కేసుల్లో ముద్దాయి అని తెలిపారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి నందం సుబ్బయ్య అని ఆయన ఆరోపించారు. ఆయనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారని చెప్పారు. సుబయ్యను చంపాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. హింసను ప్రేరిపించే మనస్తత్వం తనది కాదని తెలిపారు. పుండారవి, అనుచరులే హత్య చేశారని సుబ్బయ్య భార్య ఫిర్యాదు చేశారని చెప్పారు. ఐదుగురు హంతకులను […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: నందం సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. నందం సుబ్బయ్య 14 కేసుల్లో ముద్దాయి అని తెలిపారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి నందం సుబ్బయ్య అని ఆయన ఆరోపించారు. ఆయనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారని చెప్పారు. సుబయ్యను చంపాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. హింసను ప్రేరిపించే మనస్తత్వం తనది కాదని తెలిపారు. పుండారవి, అనుచరులే హత్య చేశారని సుబ్బయ్య భార్య ఫిర్యాదు చేశారని చెప్పారు. ఐదుగురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారని వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Next Story






