- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. మృతుడి కుంటుంబానికి ఆర్థిక సాయం
by Shyam |
<p>దిశ, రాజేంద్రనగర్ సర్కిల్ : మైలార్ దేవుపల్లి డివిజన్ పద్మశాలిపురం గోలి ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి భార్య, ఓ కుమారుడు తో పాటు అతని తల్లి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ప్రవీణ్ కుటుంబం రోడ్డున పడింది. స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. 30000 రూపాయల ఆర్థిక సాయాన్ని టీఆర్ ఎస్ నాయకులతో మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల వెంకటేష్ గౌడ్ , జయప్రకాష్ , […]</p>

X
దిశ, రాజేంద్రనగర్ సర్కిల్ : మైలార్ దేవుపల్లి డివిజన్ పద్మశాలిపురం గోలి ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి భార్య, ఓ కుమారుడు తో పాటు అతని తల్లి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ప్రవీణ్ కుటుంబం రోడ్డున పడింది. స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. 30000 రూపాయల ఆర్థిక సాయాన్ని టీఆర్ ఎస్ నాయకులతో మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల వెంకటేష్ గౌడ్ , జయప్రకాష్ , వివేకానంద , రాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story






