కేసీఆర్ పేదల పక్షపాతి: పైళ్ల

by Shyam |   (  Updated:2020-02-20 03:32:25  IST  )

<p>పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌వీ జిల్లా కార్యదర్శి జక్కినగేష్ తల్లి అండాలు‌ వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ పండ్ కింద రూ.75,000 చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో రాఘవపురం ఎంపీటీసీ గుంటిమీది అండాలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.</p>

కేసీఆర్ పేదల పక్షపాతి: పైళ్ల
X

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌వీ జిల్లా కార్యదర్శి జక్కినగేష్ తల్లి అండాలు‌ వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ పండ్ కింద రూ.75,000 చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో రాఘవపురం ఎంపీటీసీ గుంటిమీది అండాలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story