- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల మరమ్మతులు వెంటనే చేపట్టాలి : ఎమ్మెల్యే భగత్
by Shyam |
<p>దిశ, హాలియా: గతేడాది అకాల వర్షాలకు తెగిన చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం నిడమనూరు మండల పరిధిలోని వెంగన్నగూడెం చెరువును గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతేడాది కురిసిన అకాల వర్షాలకు తెగిన చెరువు కట్టను వెంటనే పునర్:నిర్మాణం చేపట్టాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేశారు. లేనట్లయితే రైతులు తీవ్ర నష్ట పోవాల్సి వస్తుందని అన్నారు. రోడ్డు నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని […]</p>

X
దిశ, హాలియా: గతేడాది అకాల వర్షాలకు తెగిన చెరువు కట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం నిడమనూరు మండల పరిధిలోని వెంగన్నగూడెం చెరువును గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతేడాది కురిసిన అకాల వర్షాలకు తెగిన చెరువు కట్టను వెంటనే పునర్:నిర్మాణం చేపట్టాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియజేశారు. లేనట్లయితే రైతులు తీవ్ర నష్ట పోవాల్సి వస్తుందని అన్నారు. రోడ్డు నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని గ్రామస్తులు కోరగా, అధికారులతో మాట్లాడి హామీ ఇచ్చారు.
Next Story






