- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందూపూర్‌ను జిల్లాగా మార్చండి : బాలయ్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీ, డిప్యూటీ సీఎం ఆళ్ల నానీలకు ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విడివిడిగా లేఖలు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని లేఖలో డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని హంగులూ హిందూపురంకి ఉన్నాయన్నారు. హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని సూచించారు. హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీ, డిప్యూటీ సీఎం ఆళ్ల నానీలకు ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విడివిడిగా లేఖలు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని లేఖలో డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని హంగులూ హిందూపురంకి ఉన్నాయన్నారు. హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని సూచించారు. హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కూడా లేఖలో పేర్కొన్నారు. మాల్గురులో అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉందని తెలిపారు.
Next Story






