- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్మికులకు నా సహకారం ఉంటుంది
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్, దేవి థియేటర్లలో పనిచేసే కార్మికులకు ఆయన చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… లాక్ డౌన్‌లో ఏడు నెలల పాటు థియేటర్లను మూసి వేయడంతో అందులో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా […]</p>

X
దిశ, ముషీరాబాద్:
సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్, దేవి థియేటర్లలో పనిచేసే కార్మికులకు ఆయన చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… లాక్ డౌన్‌లో ఏడు నెలల పాటు థియేటర్లను మూసి వేయడంతో అందులో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. వారికి నిత్యావసర సరుకులు అందజేసిన శ్రీనివస్ గౌడ్ ను ఎమ్మెల్యే అభినందించారు.
Next Story






