- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ కవితకు ఆ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్లకుంట్ల కవితను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో ఆయన కుమారుడు ముఠా జైసింహ కూడా ఉన్నారు.</p>

X
దిశ, ముషీరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్లకుంట్ల కవితను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో ఆయన కుమారుడు ముఠా జైసింహ కూడా ఉన్నారు.
Next Story






