- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి
by Shyam |
<p>దిశ, కూకట్ పల్లి: బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని రేయిన్ విస్తాస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్కాంప్లెక్స్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాధాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌లు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్, కార్పొరేటర్ శిరీష, మాజీ కార్పొరేటర్ శ్రావణ్‌కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, కూకట్ పల్లి: బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని రేయిన్ విస్తాస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్కాంప్లెక్స్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాధాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌లు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చంద్రశేఖర్, కార్పొరేటర్ శిరీష, మాజీ కార్పొరేటర్ శ్రావణ్‌కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






