- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరం నీటితో జలకళ: మదన్ రెడ్డి
by Shyam |
<p>దిశ, మెదక్: కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోనున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనుల తీరును ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చెరువులు, కుంటల్లో నీరు నింపేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తద్వారా చిన్న, సన్నకారు రైతులందరికీ సులభంగా సాగు నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం […]</p>

X
దిశ, మెదక్: కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోనున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి గ్రామ శివారులో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనుల తీరును ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చెరువులు, కుంటల్లో నీరు నింపేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తద్వారా చిన్న, సన్నకారు రైతులందరికీ సులభంగా సాగు నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






