- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతి పర్యటన
by Shyam |
<p>దిశ, మెదక్: ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బుధవారం జోగిపేటలో పర్యటించారు. లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. పలుచోట్ల వాహనాలను ఆపి బయటకు ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కోరారు. Tags: MLA Kranti, visited, jogipet, lockdown, medak</p>

X
దిశ, మెదక్: ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బుధవారం జోగిపేటలో పర్యటించారు. లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. పలుచోట్ల వాహనాలను ఆపి బయటకు ఎందుకు వచ్చారో అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కోరారు.
Tags: MLA Kranti, visited, jogipet, lockdown, medak
Next Story






