- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆందోల్‌లో ఘనంగా పంద్రాగస్ట్ వేడుకలు
by Shyam |
<p>దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆందోల్‌లోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆందోల్-జోగిపేట మున్సిపల్, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆందోల్‌లోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆందోల్-జోగిపేట మున్సిపల్, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Next Story






