- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి అభివృద్ధి కోసమే ఈ పథకం..
by Shyam |
<p>దిశ, ఆందోల్ : మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాయికోడ్ మండలంలోని బొగ్గులంపల్లి ప్రాజెక్టులో 3 లక్షల 80 వేల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్నిమంగళవారం ఆయన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఏ ప్రభుత్వం కూడా మత్య్సకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు.</p>

X
దిశ, ఆందోల్ :
మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాయికోడ్ మండలంలోని బొగ్గులంపల్లి ప్రాజెక్టులో 3 లక్షల 80 వేల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్నిమంగళవారం ఆయన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఏ ప్రభుత్వం కూడా మత్య్సకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు.
Next Story






