- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపలు పట్టిన ఎమ్మెల్యే
by Sridhar Babu |
<p>దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాధారంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామంలో ఉన్న వాగును పరిశీలించారు. వాగులో చేపపిల్లలు పడుతున్న వారితో సరదాగా కలిసి ఉపేందర్ రెడ్డి గాలం విసిరి చేపలు పట్టారు. వరద వస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సూచించారు.</p>

X
దిశ, పాలేరు:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాధారంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామంలో ఉన్న వాగును పరిశీలించారు. వాగులో చేపపిల్లలు పడుతున్న వారితో సరదాగా కలిసి ఉపేందర్ రెడ్డి గాలం విసిరి చేపలు పట్టారు. వరద వస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సూచించారు.
Next Story






