- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ కి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లేఖ.. రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలంటూ
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై స్పందించి, రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసారు. దానిని రాహుల్ గాంధీకి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలనీ లేకుంటే మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ రాణే గతే […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ నూతన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై స్పందించి, రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసారు. దానిని రాహుల్ గాంధీకి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలనీ లేకుంటే మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ రాణే గతే పడుతుందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో తాము కూడా ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానని ఈ లేఖలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలకు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
@RahulGandhi @INCIndia pic.twitter.com/Yd2zspTfdw
— Jeevan Reddy MLA (@jeevanreddytrs) August 26, 2021






