- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ది చెత్త రాజకీయం : జగ్గారెడ్డి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్ చెత్త రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనని, చెత్త రాజకీయాలు చేస్తున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో మంత్రి హరీష్‌రావు పటాన్చెరులో మకాం వేశాడని, ఈ నియోజకవర్గానికి మంత్రి హరీష్‌రావు ఏం చేశాడో చెప్పాలని, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటిని గెస్ట్‌హౌస్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ హయాంలోనే […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్ చెత్త రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనని, చెత్త రాజకీయాలు చేస్తున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో మంత్రి హరీష్‌రావు పటాన్చెరులో మకాం వేశాడని, ఈ నియోజకవర్గానికి మంత్రి హరీష్‌రావు ఏం చేశాడో చెప్పాలని, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటిని గెస్ట్‌హౌస్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతరాజకీయాల కోసం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ విలువలతో కూడిన రాజకీయం చేస్తోందన్నారు. బండి సంజయ్‌కు భాగ్యలక్ష్మి ఆలయం ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.
Next Story






