- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో మూడు నెలలు లాక్‌డౌన్ పొడిగించాలి
by Shyam |
<p>దిశ, మెదక్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే మే7 వరకు లాక్‌డౌన్ పొడిగించారన్నారు. మరో రెండు, మూడు నెలల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని జగ్గారెడ్డి సూచించారు. లాక్ డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. […]</p>

X
దిశ, మెదక్: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే మే7 వరకు లాక్‌డౌన్ పొడిగించారన్నారు. మరో రెండు, మూడు నెలల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని జగ్గారెడ్డి సూచించారు. లాక్ డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు కల్పించాలన్నారు.
Tags: mla jaggareddy, lockdown, extension, carona, ts news
Next Story






