- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వల్లభ డైరీ పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడిలోని ఉన్నికోటా బస్తీలో మొక్క నాటారు. అనంతరం వల్లభ డైరీ మిల్క్ పార్లర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లాస్య నందిత, డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్, కార్యదర్శి చంద్రశేఖర్, వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడిలోని ఉన్నికోటా బస్తీలో మొక్క నాటారు. అనంతరం వల్లభ డైరీ మిల్క్ పార్లర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లాస్య నందిత, డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్, కార్యదర్శి చంద్రశేఖర్, వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Next Story






