- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్ణయించిన ధరలకే కూరగాయలు విక్రయించాలి
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: కూరగాయలను నిర్ణయించిన రేట్లకే అమ్మాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వ్యాపారస్తులను కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యాపారస్తులు అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొల్లాపూర్ హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. Tags: mla harshavarthan reddy, vegitables, holesallers, ts news</p>

X
దిశ, మహబూబ్ నగర్: కూరగాయలను నిర్ణయించిన రేట్లకే అమ్మాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వ్యాపారస్తులను కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యాపారస్తులు అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొల్లాపూర్ హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులతో సమావేశమయ్యారు.
Tags: mla harshavarthan reddy, vegitables, holesallers, ts news
Next Story






