- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుని బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్ : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఓ విలేకరి వరుస కథనాలు ప్రచురించారు. దాంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు అతనిపై దాడికి యత్నించినట్లు సమాచారం.దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఓ విలేకరి వరుస కథనాలు ప్రచురించారు.
దాంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు అతనిపై దాడికి యత్నించినట్లు సమాచారం.దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జర్నలిస్టుపై ఎమ్మెల్యే బూతు పురాణం ఆడియో కోసం కింద ఉన్న వీడియో క్లిక్ చేయండి.
Next Story






