- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హుకుంపేటలోని వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్ పై అభియోగాలు నమోదయ్యాయి. అయితే అప్పట్లోనే పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేసేందుకు రెడీ కాగా అతడు పరారీలో ఉన్నాడు. కొద్దిరోజుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హుకుంపేటలోని వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్ పై అభియోగాలు నమోదయ్యాయి. అయితే అప్పట్లోనే పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేసేందుకు రెడీ కాగా అతడు పరారీలో ఉన్నాడు. కొద్దిరోజుల నుంచి శ్రీశైలంలో తిరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇవాళ సందీప్‌ను అరెస్ట్ చేశారు. సందీప్ అరెస్ట్‌ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు.
Next Story






