- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ సంస్కరణలు కేసీఆర్ ఘనత: ఎమ్మెల్యే చిరుమర్తి
<p>దిశ, నల్లగొండ: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమాన్ని తెలంగాణలో అమలు చేస్తుమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం తాటికల్ సహకారం బ్యాంకులో రూ.25 వేల పంట రుణాల మాఫీ చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మొదటి విడతలో రూ.25వేలు తీసుకున్న రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేశామన్నారు. రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు సంబంధించి […]</p>

X
దిశ, నల్లగొండ: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమాన్ని తెలంగాణలో అమలు చేస్తుమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం తాటికల్ సహకారం బ్యాంకులో రూ.25 వేల పంట రుణాల మాఫీ చెక్కులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మొదటి విడతలో రూ.25వేలు తీసుకున్న రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేశామన్నారు. రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు సంబంధించి నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామన్నారు.
Next Story






