- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీపై చినరాజప్ప ఫైర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఎమ్మెల్యే చిన రాజప్ప ఫైర్ అయ్యారు. ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడం చేతకాక ఘటనల వెనుక టీడీపీ,బీజేపీలు ఉన్నాయని చెబుతున్నారని అన్నారు. డీజీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిన్నటి దాకా విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్లు, దొంగల పని అన్న డీజీపీ… ఒక్క రోజులో యూ టర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. పోలీసులకు చిత్తశుద్ది ఉంటే నిందితులను వెంటనే పట్టుకోవాలని సవాల్ […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఎమ్మెల్యే చిన రాజప్ప ఫైర్ అయ్యారు. ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడం చేతకాక ఘటనల వెనుక టీడీపీ,బీజేపీలు ఉన్నాయని చెబుతున్నారని అన్నారు. డీజీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిన్నటి దాకా విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్లు, దొంగల పని అన్న డీజీపీ… ఒక్క రోజులో యూ టర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. పోలీసులకు చిత్తశుద్ది ఉంటే నిందితులను వెంటనే పట్టుకోవాలని సవాల్ విసిరారు.
,
Next Story






