- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపిన ఎమ్మెల్యే
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపారు. శుక్రవారం తిరుచానూరు పద్మావతి నిలయం కొవిడ్ కేర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ఇదే క్రమంలో మెడికల్ వేస్ట్‌ను తొలగిచేందుకు వెనుకాడుతున్న కార్మికులకు సహకరించారు. మెడికల్ వేస్ట్‌ను కార్మికులతో కలిసి తొలగించి..వారిలో ఆత్మస్థైర్యం నింపారు. అనంతరం పలు ప్రాంతాల్లో సందర్శించారు. నర్సులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే… కరోనా బాధితులను కుటుంబ సభ్యుల్లా భావించి సేవ చేయాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపారు. శుక్రవారం తిరుచానూరు పద్మావతి నిలయం కొవిడ్ కేర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ఇదే క్రమంలో మెడికల్ వేస్ట్‌ను తొలగిచేందుకు వెనుకాడుతున్న కార్మికులకు సహకరించారు. మెడికల్ వేస్ట్‌ను కార్మికులతో కలిసి తొలగించి..వారిలో ఆత్మస్థైర్యం నింపారు. అనంతరం పలు ప్రాంతాల్లో సందర్శించారు. నర్సులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే… కరోనా బాధితులను కుటుంబ సభ్యుల్లా భావించి సేవ చేయాలని సూచించారు.
Next Story






