- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చల్లా..
by Shyam |
<p>దిశ,శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని పెద్దకొడపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి తల్లి ప్రమీల ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శనివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రమీల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు. టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోగిల కిరణ్, యూత్ నాయకులు అర్జున్ తదితరులు ఉన్నారు.</p>

X
దిశ,శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని పెద్దకొడపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి తల్లి ప్రమీల ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శనివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రమీల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు. టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోగిల కిరణ్, యూత్ నాయకులు అర్జున్ తదితరులు ఉన్నారు.
Next Story






