- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: టీడీపీ నేత జీవీ ఆంజనేయులుకు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. రూ. 4 లక్షలకు పొలం కొనుగోలు చేసి రూ.20 లక్షలకు తాను అమ్మినట్లు ఆంజనేయులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వినుకొండకి ఇళ్ల స్థలాలు 2.7 కి.మీ మాత్రమే అయితే 7 కి.మీ అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తన మీద జీవీ చేసే ఆరోపణలకు చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. తమ ఇంట్లో అయినా, పార్టీ ఆఫీసులో […]</p>

X
దిశ, అమరావతి: టీడీపీ నేత జీవీ ఆంజనేయులుకు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. రూ. 4 లక్షలకు పొలం కొనుగోలు చేసి రూ.20 లక్షలకు తాను అమ్మినట్లు ఆంజనేయులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వినుకొండకి ఇళ్ల స్థలాలు 2.7 కి.మీ మాత్రమే అయితే 7 కి.మీ అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తన మీద జీవీ చేసే ఆరోపణలకు చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. తమ ఇంట్లో అయినా, పార్టీ ఆఫీసులో అయినా చర్చకు రావాలని బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు.
Next Story






