- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హిందూపురాన్ని జిల్లా చేయాల్సిందే’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విద్య, వాణిజ్యం, ఇతర రంగాల్లోనూ ఎంతో వేగంగా దూసుకుపోతున్న హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటినుంచీ పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హిందూపురాన్ని జిల్లా చేయడం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మాట […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విద్య, వాణిజ్యం, ఇతర రంగాల్లోనూ ఎంతో వేగంగా దూసుకుపోతున్న హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటినుంచీ పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హిందూపురాన్ని జిల్లా చేయడం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని మండిపడ్డారు.
Next Story






