- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబు ఎక్కడుంటే అక్కడ నాశనం : అమర్‌నాథ్‌రెడ్డి
by Vemula.Srinu Prasad |
<p> టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ మొత్తం సర్వనాశనం అని వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… రాష్ర్టానికి చంద్రన్న వైరస్ పట్టిందన్నారు. విశాఖలో భూములు కొట్టేవారని ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. కియా ప్లాంట్‌పై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.</p>

X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే అక్కడ మొత్తం సర్వనాశనం అని వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… రాష్ర్టానికి చంద్రన్న వైరస్ పట్టిందన్నారు. విశాఖలో భూములు కొట్టేవారని ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. కియా ప్లాంట్‌పై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
Next Story






