- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జగన్‌కు వాళ్లు రుణపడి ఉన్నారు'
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ముందు చూపుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ అన్ని వనరులున్న నగరమని, సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానుల బిల్లు ఆమోదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ముందు చూపుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ అన్ని వనరులున్న నగరమని, సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Next Story






