- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి కరోనా
<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని అల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. కాగా, నేడు కొత్తకోటలో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ పలు కార్యక్రమాలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సిందిగా అల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని అల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
కాగా, నేడు కొత్తకోటలో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ పలు కార్యక్రమాలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సిందిగా అల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. మహబూబ్‌నగర్ రెవెన్యూ హాల్‌లో కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు దారుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పాల్గొననున్నారని.. ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Next Story






