- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిథున్ చక్రవర్తికి వై ప్లస్ కేటగిరి భద్రత..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి.. కేంద్ర హోంశాఖ ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. బెంగాల్‌లో ఎన్నికల వేళ మిథున్ చక్రవర్తి.. బీజేపీలో చేరారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి.. కేంద్ర హోంశాఖ ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. బెంగాల్‌లో ఎన్నికల వేళ మిథున్ చక్రవర్తి.. బీజేపీలో చేరారు.
Next Story






