- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట్లాది రూపాయలు వెచ్చించినా.. అక్కడి నీరంతా రోడ్డు పాలే
by Sridhar Babu |
<p>దిశ, శంకర్ పల్లి : చేవెళ్ల నుంచి శంకరపల్లి వెళ్లే మెయిన్ రోడ్ పై ఎనికేపల్లి చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై నీరంతా రోడ్డు పాలవుతుంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఇంటింటికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పైప్లైన్ వేస్తే అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ స్వార్థం వల్ల నాసిరకంగా పైప్ లైన్ చేపట్టడంతో పైప్లైన్ పగిలి నీరంతా వృధాగా పోతుంది. సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ మరమ్మతు […]</p>

X
దిశ, శంకర్ పల్లి : చేవెళ్ల నుంచి శంకరపల్లి వెళ్లే మెయిన్ రోడ్ పై ఎనికేపల్లి చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై నీరంతా రోడ్డు పాలవుతుంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఇంటింటికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పైప్లైన్ వేస్తే అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ స్వార్థం వల్ల నాసిరకంగా పైప్ లైన్ చేపట్టడంతో పైప్లైన్ పగిలి నీరంతా వృధాగా పోతుంది. సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ మరమ్మతు పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






