- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫలక్నుమాలో తల్లీ, కూతురు మిస్సింగ్
by Shyam |
<p>దిశ, చార్మినార్: తల్లీకూతురు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన ఫలక్‌నుమా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫాతిమానగర్కు చెందిన షేక్ జాఫర్, అమీనాబేగం(33) దంపతులు. వీరికి 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సంతానం . ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అమీనాబేగంతో పాటు చిన్న కూతురు తయ్యబా ఫాతిమా (6) ఇంట్లో కనిపించకపోవడంతో షేక్ జాఫర్ వారి ఆచూకీ కోసం […]</p>

X
దిశ, చార్మినార్: తల్లీకూతురు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన ఫలక్‌నుమా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫాతిమానగర్కు చెందిన షేక్ జాఫర్, అమీనాబేగం(33) దంపతులు. వీరికి 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సంతానం . ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అమీనాబేగంతో పాటు చిన్న కూతురు తయ్యబా ఫాతిమా (6) ఇంట్లో కనిపించకపోవడంతో షేక్ జాఫర్ వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజం కనిపించకపోవడంతో ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫలక్‌నుమా పోలీసులు తెలిపారు.
Next Story






