- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనిపించకుండాపోయిన ఎంబీఏ విద్యార్థిని.. అక్కడ ఆమెను చూసి షాకైన పోలీసులు
<p>దిశ, వెబ్ డెస్క్: అనుమానాస్పద స్థితిలో కనిపించకుండాపోయిన ఎంబీఏ స్టూడెంట్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని మహాగున్ మనోహర్ సొసైటీలోని ఫ్లాట్ నెంబర్ -317 లో నివసిస్తున్న మాన్సీ బంగా(21) ఈ నెల 15న అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఈనెల 23న సూరత్ లోని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అనుమానాస్పద స్థితిలో కనిపించకుండాపోయిన ఎంబీఏ స్టూడెంట్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని మహాగున్ మనోహర్ సొసైటీలోని ఫ్లాట్ నెంబర్ -317 లో నివసిస్తున్న మాన్సీ బంగా(21) ఈ నెల 15న అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఈనెల 23న సూరత్ లోని ఓ సెలూన్ షాపులో పని చేస్తుండగా ఆమెను పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు.
- Tags
- GUjarat
Next Story






