- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన చిన్నారి సౌమ్య కథ విషాదాంతంగా ముగిసింది. ఎల్లారెడ్డి మండలం మత్తమాల నిజం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో సౌమ్య మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఇంటి ఆవరణంలో ఆడుకుంటున్న సౌమ్య కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, చిన్నారి మృతదేహం నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో కనిపించడంతో తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన చిన్నారి సౌమ్య కథ విషాదాంతంగా ముగిసింది. ఎల్లారెడ్డి మండలం మత్తమాల నిజం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో సౌమ్య మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఇంటి ఆవరణంలో ఆడుకుంటున్న సౌమ్య కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, చిన్నారి మృతదేహం నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో కనిపించడంతో తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






