- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండ్రంపల్లిలో తప్పిన పెను ప్రమాదం..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి శివారులో పెను ప్రమాదంం తప్పింది. హైదరాబాద్ నుంచి నార్కట్పల్లికి వెళ్తున్న పల్లెవెలుగు బస్సు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి శివారులో పెను ప్రమాదంం తప్పింది. హైదరాబాద్ నుంచి నార్కట్పల్లికి వెళ్తున్న పల్లెవెలుగు బస్సు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






