- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి సోదరుడికి తప్పిన ప్రమాదం
by Ramesh Goud |
<p>దిశ, రంగారెడ్డి: మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి తృటిలో పెను పెద్ద ప్రమాదం తప్పింది. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ప్రయాణిస్తున్న కారుపైకి ఓ టిప్పర్ లారీ దూసుకొచ్చింది. డ్రైవర్ అప్రమత్తతో కారును తప్పించాడు. దీంతో వెనకాలే ఉన్న రేవంత్ అనుచరుల కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. కాగా, తనకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. కావాలనే తిరుపతి రెడ్డి హత్యకు […]</p>

X
దిశ, రంగారెడ్డి: మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి తృటిలో పెను పెద్ద ప్రమాదం తప్పింది. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ప్రయాణిస్తున్న కారుపైకి ఓ టిప్పర్ లారీ దూసుకొచ్చింది. డ్రైవర్ అప్రమత్తతో కారును తప్పించాడు. దీంతో వెనకాలే ఉన్న రేవంత్ అనుచరుల కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. కాగా, తనకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. కావాలనే తిరుపతి రెడ్డి హత్యకు కుట్రపన్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
tag: tirupathi reddy, revanth reddy, accident, kodangal
Next Story






