- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తప్పిన విమాన ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రమాదం తప్పింది. తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టు రన్ వేపై పరిశీలనకు వెళ్లిన ఫైర్ ఇంజిన్ ఆదివారం బోల్తా పడింది. ఈ క్రమంలోనే విమానం ల్యాండ్ అయ్యే సమయంలో పైలట్ విషయాన్ని గమనించి తిరిగి బెంగళూరుకు తరలించాడు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు. రన్‌వే పై ఉన్న ఫైర్ ఇంజిన్ వాహనం తొలగింపు పనులను అధికారులు చేపట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వకుండా కొన్ని విమానాలు వెనక్కి వెళ్తున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రమాదం తప్పింది. తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టు రన్ వేపై పరిశీలనకు వెళ్లిన ఫైర్ ఇంజిన్ ఆదివారం బోల్తా పడింది. ఈ క్రమంలోనే విమానం ల్యాండ్ అయ్యే సమయంలో పైలట్ విషయాన్ని గమనించి తిరిగి బెంగళూరుకు తరలించాడు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు. రన్‌వే పై ఉన్న ఫైర్ ఇంజిన్ వాహనం తొలగింపు పనులను అధికారులు చేపట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వకుండా కొన్ని విమానాలు వెనక్కి వెళ్తున్నాయి.

Next Story






