- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కలు నాటిన మిస్ యునివర్సల్
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మిస్ యూనివర్సల్ ఊర్వశి రాహుటేలా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. డైరెక్టర్ సంపత్ నంది సవాల్‌ను స్వీకరించిన మిస్ యూనివర్సల్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు, విజయ్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మిస్ యూనివర్సల్ ఊర్వశి రాహుటేలా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. డైరెక్టర్ సంపత్ నంది సవాల్‌ను స్వీకరించిన మిస్ యూనివర్సల్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు, విజయ్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
Next Story






