మిసెస్ నిహారిక.. మెగా సస్పెన్స్

by Shyam |

<p>మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల పెళ్లి గురించి హింట్స్ ఇస్తూనే ఉంది. నిన్న ‘మిస్ నిహా నుంచి మిస్సెస్ నిహా’గా మారుతున్నట్లు చెప్పకనే చెప్పిన నిహారిక.. తాజా పోస్ట్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేసిన మెగా డాటర్.. అతని ఫేస్ మాత్రం చూపించకుండా ఊరిస్తోంది. అందరిలోనూ అసలు ఎవరా వ్యక్తి? అనే ఆలోచనతో ఉత్కంఠ నింపుతోంది. మెగా ఫ్యాన్స్ ఐతే నిహారిక కాబోయే భర్త గురించి తెలుసుకునేందుకు తెగ [&hellip;]</p>

మిసెస్ నిహారిక.. మెగా సస్పెన్స్
X

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల పెళ్లి గురించి హింట్స్ ఇస్తూనే ఉంది. నిన్న ‘మిస్ నిహా నుంచి మిస్సెస్ నిహా’గా మారుతున్నట్లు చెప్పకనే చెప్పిన నిహారిక.. తాజా పోస్ట్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేసిన మెగా డాటర్.. అతని ఫేస్ మాత్రం చూపించకుండా ఊరిస్తోంది. అందరిలోనూ అసలు ఎవరా వ్యక్తి? అనే ఆలోచనతో ఉత్కంఠ నింపుతోంది. మెగా ఫ్యాన్స్ ఐతే నిహారిక కాబోయే భర్త గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడి పోతున్నారు. ఇక నిహారిక కొణిదెల ఇంటి పేరు మారబోతున్నదని ముందే తెలిసిన మెగా ఫ్యామిలీ మెంబర్స్.. సాయి ధరమ్ తేజ్, శ్రీజ కళ్యాణ్, కళ్యాణ్ దేవ్ కంగ్రాట్స్ చెబుతుండగా.. మిగతా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ‘అబ్బాయి ఫేస్ చూపించమని’ అడుగుతున్నారు. మరి నెక్స్ట్ పోస్ట్‌లోనైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

View this post on Instagram

Peek-a-boo

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Next Story