- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్యాలగూడలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
by Shyam |
<p>దిశ, మిర్యాలగూడ: రోజు రోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా మార్చాలని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీ చేయాలని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు.</p>

X
దిశ, మిర్యాలగూడ: రోజు రోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా మార్చాలని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీ చేయాలని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు.
Next Story






