- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్చి ఘాటెక్కింది!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డులో బుధవారం క్వింటా ధర రూ.36 వేలు పలికింది. ఇది యార్డు చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన రైతు ప్రసాదరెడ్డి నుంచి డబ్బీ బేడిగ రకం క్వింటా మిర్చిని అధికారులు రూ.36 వేలకు కొనుగోలు చేశారు.</p>

X
దిశ, ఏపీబ్యూరో : గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డులో బుధవారం క్వింటా ధర రూ.36 వేలు పలికింది. ఇది యార్డు చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన రైతు ప్రసాదరెడ్డి నుంచి డబ్బీ బేడిగ రకం క్వింటా మిర్చిని అధికారులు రూ.36 వేలకు కొనుగోలు చేశారు.
Next Story






