- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్లాస్ రూమ్‌లో మైనర్ల పెళ్లి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ కాలేజీలో ఇద్దరు మైనర్ల పెళ్లి కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్‌లోనే మైనర్లు పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 17వ తేదీన మైనర్ల వివాహం జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి కాలేజీ నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ కాలేజీలో ఇద్దరు మైనర్ల పెళ్లి కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్‌లోనే మైనర్లు పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 17వ తేదీన మైనర్ల వివాహం జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి కాలేజీ నుంచి పంపిచారు. వీరికి సహకరించిన మరో విద్యార్థినికి కూడా టీసీ ఇచ్చారు.
Next Story






